ఆలోచనలు...అడుగులు..
అందరికీ నమస్కారం...!!
యాంత్రిక జీవితం లోనుంచి.. హడావిడి మరియు గజి బిజి జీవితం లో నుంచి...మీరు కాసింత సమయం తీసుకుని ఆహ్లాదకరమయిన అనుభూతులని ప్రపంచంలో అనుభవించటానికి నా వంతు కృషి చెద్దామని నా యీ నూతన బ్లాగ్ "ఆలోచనలు...అడుగులు.." ప్రయత్నం... (http://alochanaluadugulu.blogspot.com/)
ఇందులో మీరు..నన్ను ప్రశ్నలు అడగ వచ్చూ... ఆలొచనల్ని..బాధల్ని...సంతోషాలని.. పంచుకొవచ్చూ... నా వ్యాసాల్ని చదివి మీ అభిప్రాయం తెలుపవచ్చు... నచ్చితే మీరు ఆ ఆలొచనలతొ ..ముందడుగు వెయ్యచ్చు.. (This activity is completely for interest and benefit of people in need and completely a free movement )
నేనే కాదు...మీ ప్రశ్న లకి ... చాలా అనుభవఙ్ణులయిన .. వివిధ రంగాలలో అభ్యాసం చేసిన ...నా మిత్రులు,నిపుణులనుండి జవాబులు పొందుతారు....
మా యీ మిత్ర బృందం లో... క్రింద పేర్కొన్న వారు ఉన్నారు...
2- Psycoloogy Experts ( Including me, Who will mainly answer all the questions with inputs from below experts)
2 - Teacher & professor
2 - IIT students
6 - Software Engineers
1- Civil Engineer,
2 -Professional and Successful Women ...
3 Successful House Wifes & Husband couples
చర్చించతగ్గ కొన్ని అంశాలు మీ ముందుంచా...
... నేటి మన యువతరానికి దిశా నిర్దేశం లో ఉన్న సమస్యలు
...డిప్రెషన్...ఆత్మ న్యూనత లను అధిగమించటం...
... జీవన అడుగులలో తడబడుతున్న కొత్త దంపతుల కి మార్గ దర్శకాలు.......
...అత్తా కొడల్ల కి కుటుంబం నడపటం లో కలిగే మనస్పర్థలని యెదుర్కొవటం...అలా జరుగకుండా రడీ అయ్యెలా పెల్లికి ముందే ఆలోచించటం ..
..ఇల్లు నిర్మాణం...లోన్ ప్లానింగ్...లాంటి నిర్ణయాలకి...
...ప్రేమించటం.. ప్రేమించబడటం... మరియు కలిసి జీవన లక్ష్యాలు నిర్దేషించుకొటానికి ...
యెవైనా... మీరు మీ questions ని "openmind.happylife@gmail.com" కి e-mail చెయ్యండి.. లెదా... నా బ్లాగులొ కామెంట్ లాగా ..( పేరు చెప్పటం ఇష్టం లేకపొతే Anonymousగా అయినా పర్లేదు వాటిని స్వీకరిస్తాము )
ఇట్లు
మీ...ఆనంద మిత్ర
